R5 News is published by Vinta Broadcasting India Private Limited. Every story below shows its publication date and names its source, author or publisher. New stories are published daily in the R5 News mobile app and listed here.
యూకే బయోబ్యాంక్కు చెందిన సుమారు 3.55 లక్షల మందిపై పదేళ్లకు పైగా జరిపిన అధ్యయనంలో కాఫీ తాగే వారికి కాలేయ వ్యాధులు, లివర్ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రోజుకు 5 లేదా అంతకంటే ఎక్కువ కప్పులు తాగినవారిలో ఈ …
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అందించేందుకు పోర్టబుల్ అల్ట్రాసౌండ్ పరికరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. చేతిలో పట్టుకునే ఈ చిన్న పరికరాలు అల్ట్రాసౌండ్ తరంగాలతో రొమ్ము లోపలి కణజాలాన్ని పర…
థైరాయిడ్ మందుల్లో క్రియాశీల పదార్థం మోతాదు తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే చికిత్స ప్రభావితం కావచ్చు. మోతాదు తక్కువైతే అలసట, బరువు పెరగడం, చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎక్కువైతే గుండె వేగంగా కొట్టుకోవడం,…
సమావేశానికి గైర్హాజరైన ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ.. డీలిమిటేషన్ బిల్లుకు NCPSP మద్దతు ఇచ్చేలా ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు.. సుప్రియ సూలే కేంద్ర మంత్రివర్గంలోకి వస్తారంటూ ప్రచారం
మీజిల్స్ నిర్మూలన హోదాను కోల్పోవడం ప్రజారోగ్యానికి హెచ్చరిక సంకేతమని అంటువ్యాధుల నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ రేట్లు తగ్గితే గతంలో అరుదుగా మారిన ఇతర చిన్ననాటి అంటువ్యాధులు కూడా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.…
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గంపై పరిశోధనలు జరుగుతున్నాయి. అన్నవాహిక చుట్టూ అమర్చిన చిన్న ఎలక్ట్రిక్ ఇంప్లాంట్తో వాగస్ నర్వ్ను ప్రేరేపించగా, ఎలుకల్లో కణితులు ఇమ్యూనోథెరపీకి మరింత స్పందించినట్లు పరిశోధక…
తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా రోజంతా ఆకలిగా అనిపించడం ‘పాలీఫాగియా’కు సంకేతం కావచ్చు. డయాబెటిస్, రక్తంలో చక్కెర తగ్గడం, హైపర్థైరాయిడిజం, నిద్రలేమి, ఒత్తిడి, కొన్ని మందుల దుష్ప్రభావాలు కారణమవుతాయి. ఆకలితో పాటు…
చల్లని, పొడి గాలి శ్వాసనాళాల్లో చికాకును పెంచి అవి కుంచించుకునేలా చేయడంతో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. దీనికి తోడు కాలుష్యం, దుమ్ము, బూజు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ట్రిగ్గర్లుగా మారవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, నోటి…
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ ముప్పు పెరగవచ్చు. స్థాయిలు చాలా ఎక్కువైతే పాంక్రియాటైటిస్ ప్రమాదం కూడా ఉంటుంది. మద్యం, చక్కెర అధికంగా ఉండే పానీయాలు, మైదా పదార్థాలు, బేకరీ ఫుడ్స్, జంక్ఫుడ్…
ఉప్పు, చక్కెర, మైదాను అధికంగా తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉప్పులోని సోడియం అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ సమస్యల ముప్పును పెంచొచ్చు. అధిక చక్కెర బరువు, స్థూలకాయం, టైప్-2 డయాబెటిస్కు దారితీయవచ్చు. మైదా…
క్లోమం తల భాగంలో క్యాన్సర్ ఏర్పడితే పిత్త వాహికపై ఒత్తిడి లేదా అడ్డంకి ఏర్పడి కామెర్లు రావచ్చు. చర్మం, కళ్లలో పసుపు, విపరీతమైన దురద, ముదురు మూత్రం, ఆకలి తగ్గడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం కనిపించవచ్చు. పై కడుపు నొప్పి వీ…
షుగర్, బీపీ రెండూ ఒకేసారి రావడానికి అధిక బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణాలు. రెండూ నియంత్రణలో లేకపోతే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, చూపు దెబ్బతినే ప్రమాదం పెరుగ…
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాయపుర అగ్రహారం పంచాయతీలో మాజీ వలంటీర్లకు గ్రామస్తులు ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేసిన పిల్లల కల్యాణి సర్పంచ్గా 78 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎనిమ…
విజయవాడ నగర మేయర్గా వంగవీటి రాధాకృష్ణ బాధ్యతలు చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరి హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా వారు దూరంగా ఉన్నారు. ఎంపీ కేశినేని శ…
R5 News publishes local reporting in the R5 News mobile app (Android and iOS). Stories are reported and published daily by our newsroom and verified reporters.