ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతల భేటీ..
ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతల భేటీ..
సమావేశానికి గైర్హాజరైన ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ.. డీలిమిటేషన్ బిల్లుకు NCPSP మద్దతు ఇచ్చేలా ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు.. సుప్రియ సూలే కేంద్ర మంత్రివర్గంలోకి వస్తారంటూ ప్రచారం